మీరు Handcraft వర్క్ చేస్తున్నారా? అయితే మీకోసమే!! | Are you doing Handcraft work? But for you !!

Are-you-doing-Handcraft-work-But-for-you
హాయ్ ఫ్రెండ్స్ మీరు హస్తకళా నిపుణులయితే... మీరు తయారు చేసిన వస్తువులను ఈక్రింది Craft websites ద్వారా అమ్ముకోవచ్చు. మీకు సంబంధించిన వెబ్సైట్లలో ఒక సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని వాటిల్లో మీ ప్రోడక్ట్ లను సేల్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లు వరల్డ్ వ్యాప్తంగా అమ్మకాలు చేస్తుంది కాబట్టి మీరు మీ వస్తువులను ఎక్కువుగానే అమ్ముకోవచ్చు. మీకు ప్రావీణ్యం ఉన్న వస్తువులను తయారు చేయండి. వస్తువుల తయారు కోసం సిమెంట్, వుడ్, ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైనా కావచ్చు. కాని తయారు చేసే వస్తువులు ఆకర్షణీయంగా ఉండాలి. కలర్ ఫుల్ గా ఉండాలి. క్రియేటివ్ గా ఉండాలి. అంతే... అనతికాలంలోనే మీరు మీ ప్రొడక్ట్స్ తో వరల్డ్ వ్యాప్తంగా అమ్మకాలు చేపట్టవచ్చు. మీకు సహకరించే వెబ్సైట్లను క్రింద చూసుకోవచ్చు.


https://www.craftsvilla.com/
https://www.studiocoppre.com/
https://www.qtrove.com/pages/sell-wit...
https://artyowl.com/Start-Selling
https://theindiacrafthouse.com/
మీరు Handcraft వర్క్ చేస్తున్నారా? అయితే మీకోసమే!! | Are you doing Handcraft work? But for you !! మీరు Handcraft వర్క్ చేస్తున్నారా? అయితే మీకోసమే!! | Are you doing Handcraft work? But for you !! Reviewed by All Tech Book on 20:00 Rating: 5

No comments:

Useful Information

Powered by Blogger.